Browse all Personal Announcement Ads published in Andhra Jyothy Newspapers today ().
View Ad Rates || Book Ad Online || Get Instant Confirmation
I, Pilli Hema Giri, resident of Anakapalle, have lost my Indian Passport no Z5791033. If found, please contact me at phemagiri21@gmail.com
ప్రజా ప్రకటన 24-06-2026 తేదీన జరగనున్న శ్రీ రాజేష్ బాబు - శ్రీ లక్ష్మీ ప్రణతి వివాహానికి సంబంధించి ప్రచురించబడిన ఆహ్వాన పత్రికలో మా పేర్లు ప్రస్తావించబడినప్పటికీ మాకు ఎటువంటి సంబంధం లేదు మరియు మా సమ్మతి కూడా లేదు. ఆ వివాహానికి సంబంధించిన ప్రస్తుత లేదా భవిష్యత్తు పరిణామాలు, వివాదాలు మరియు చట్టపరమైన వ్యవహారాలకు మేము ఎటువంటి బాధ్యత వహించము. ఇట్లు, కనుపర్తి ఫణి కుమార్ కనుపర్తి నిర్మల
పబ్లిక్ నోటీసు: రాజమహేంద్రవరం, కొంతమూరు (Sy.No.401/7, D.No.115-10-197) లోని 410 చ.గ. ఆస్తికి డాక్యుమెంట్లు 4345/2022, 1643/2026 ద్వారా సయ్యద్ కలిముల్లాషా, సయ్యద్ రిజ్వానా సంపూర్ణ హక్కుదారులము. ఆస్తి మా స్వాధీనంలో ఉంది. ఇతరులతో లావాదేవీలు చెల్లవు.
ఇంటి,వంటపనులుచేయుటకు బాదరబందీలేనిఒంటరిమహిళలు కావలెను-జీతంఇరవయివేలుకమ్మ ఇతరులు 9440536429
We, Parameshwaran, Jayadevi J. Pillai, and Avaneesh Sriman, have lost our OCI cards bearing numbers A3494453, A3494440, and A2440804 near Erragada. Kindly contact 9677419008 with any updates. Assistance sincerely appreciated.
జన్నతుల్ బాకీ ఖబరస్థాన్ వెల్ఫేర్ కమిటీ గుంతకల్ ,ముఖ్య గమనిక ;రేపటి నుంచి అనగా సోమవారం (21/07/2025) ఖబరస్థాన్ దేవేలోపెమేంట్ పని ప్రారంభించా బడుతుంది .కావున ,ప్రతివక్కరు మీకు తోచినంత ఫండ్ సహాయం చేసి చేయంచాలని కోరుచున్నాము , contact No;9866828285,7386588114
" Every single day since you were born you're added something amazing to my life. I can't imagine my life without you my princess". (Happy birthday to you my chitti thalli)
Kumarswamy Pendela, contesting as MLA for 2023 TSLA, PARKAL104 Court-Ballarpur, no.42/2018, sec.420,
Hello world this is universal king rules and notices will be submitted to central government and court officers for responding my case but those officers not responded within one week time period so we publicly announced as a unconstitutional free bird, Mr.B.srinivasulu, AP39FT8962.
నేను అనగా అలియా ఫాతిమా హనుమకొండ లోని సుబేదారి , రెవిన్యూ కాలనీ లో వున్నా 1-7-486 నెంబర్ గల ఇల్లును సదరు ఇత్తమల్ల దైవాలత w /o ఇత్తమల్ల జయరాజ్ పవన్ కుమార్ వద్ద నుండి కొంటున్నాను. దీనికి సంభందించి ఎవరైనా హక్కు దారులుంటే ఈ తేదీ నుండి 7 రోజుల లోపు నన్ను సంప్రదించగలరు . ఇట్లు ఆలియా ఫాతిమా H.No 1-4-159/1 గిర్నీగడ్డ జనగామ మొబైల్: 9440487510